ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.40
సూర్యాస్తమయం: సాయంత్రం 6.33
రాహుకాలం:సా.4.30 ల6.00
అమృత ఘడియలు:ఉ.6.00ల9.30,సా.2.00ల6.33
దుర్ముహూర్తం:సా.4.25ల5.13
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల దగ్గర అప్పుగా తీసుకునే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ పాత స్నేహితుల నుండి సహాయం పొందుతారు.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని కేటాయించాలి.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
కర్కాటకం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వాటిని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
సింహం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మనశ్శాంతి కలుగుతుంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కాలక్షేపం చేస్తారు.
తులా:
మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యఈరోజు మైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం వల్ల లాభం ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదు.
శత్రువులకు దూరంగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు కలిసి వస్తాయి.ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కూడా కలుస్తారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
పిల్లల నుండి శుభవార్త వింటారు.కాస్త సంతోషంగా ఉంటారు.
మీరు పనిచేసే చోట సహాయాన్ని పొందుతారు.
DEVOTIONAL