ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.59
సూర్యాస్తమయం: సాయంత్రం.6.47
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ఉ.7.21 ల8.22
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12
మేషం:
ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది.నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు.ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు.
వృషభం:
ఈరోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మిథునం:
ఈరోజు నూతన వాహన లాభం ఉన్నది.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి.
బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.సోదరులతో స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.బంధువులతో మాట పట్టింపులుంటాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
నూతన ఋణయత్నాలు చేస్తారు.స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి.
సింహం:
ఈరోజు సోదరులతో స్థిరస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు.వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి
కన్య:
ఈరోజు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి.
ప్రయాణాలు వాయిదా పడుతాయి.ఉద్యోగాలలో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తుల:
ఈరోజు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగ యత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.
చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.దైవ చింతన పెరుగుతుంది.
వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి.ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.
వృశ్చికం:
ఈరోజు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగ యత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.దైవ చింతన పెరుగుతుంది.వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి.ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.
ధనుస్సు:
ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది.బంధు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
మకరం:
ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో సమస్యలు రాజి అవుతాయి.
కుంభం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీ వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది.మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
మీరు పనిచేసే చోట మీకు సలహాలు ఉండడంవల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిధి వల్ల సంతోషంగా గడుపుతారు.
మీనం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి.మీ ఆరోగ్య విషయం అనుకూలంగా ఉండదు.ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు సాయపడతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది.కానీ కొన్ని పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ మిత్రుల నుండి సహాయం అందుతుంది.