ఈ తులసి నివారణలను రోజూ చేయడం వల్ల దురదృష్టం నుంచి విముక్తి పొందుతారా..

మనదేశంలో చాలామంది ప్రజల ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉంటుంది.తులసి మొక్కను ఉదయం సాయంత్రం దీపం వెలిగించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు.

 Do These Tulsi Remedies Daily To Get Rid Of Bad Luck , Rid Of Bad Luck ,  Tulsi-TeluguStop.com

తులసి ఆయుర్వేద లక్షణాలతో కూడిన దైవ మొక్కగా చాలామంది ప్రజలు భావిస్తారు.తులసి మొక్కల దగ్గర లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు.

సనాతన ధర్మంలో తులసి మొక్క లేని ఇల్లు చాలా తక్కువగా ఉంటాయి.ఈ మొక్క నాటిన ఇల్లు ఎప్పుడు సానుకూల శక్తి యొక్క ప్రవాహం ఉంటుంది.

చెడు శక్తులు ఆ ఇంట్లోకి సంచరించవు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన అనేక చర్యలు చెబుతూ ఉంటారు.

ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల మీ దురదృష్టాన్ని అదృష్టం గా మార్చుకొని ఈ సంతోషంగా జీవించవచ్చు.ఈ అద్భుతమైన నివారణలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు ఉదయం నిద్ర లేవగానే పిండితో దీపం చేయడం మంచిది.ఆ తర్వాత అందులో నెయ్యి చిటికెడు పసుపు వేసి సాయంత్రం వెలిగించాలి.

ఆ తర్వాత ఆ దీపాన్ని తులసి మూలలో ఉత్తర దిశలో ఉంచడం మంచిది.దీపం ఉచ్చేటప్పుడు మీ చేతులు తులసిని తాకకుండా జాగ్రత్త పడటం మంచిది.

Telugu Astrology, Basil, Bhakti, Devotional, Goddess Lakshmi, Lamp, Rid Bad Luck

ఇలా చేయడం వల్ల ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఏకాదశి రోజున తులసి మొక్కకు బెల్లం సమర్పించడం మంచిది.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణువు ఎంతో సంతోషిస్తారని నమ్ముతారు.బెల్లం విష్ణువుకు ఎంతో ఇష్టమైనది.అందుకే భక్తులకు ఎన్నో ప్రసాదాలు ఇచ్చి సుఖదుఃఖారణ సుడిగుండం నుంచి దూరం చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube