మన దేశంలో ప్రాచీన కాలం నుండి నాగ పూజ చేసే ఆచారం ఉంది కార్తీకశుద్ధ చవితిని నాగులచవితి గా జరుపుతారు పూజించడం అంటే గౌరవించడం అని అర్థం.వ్యవసాయం లోనూ జీవ వైవిధ్య రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తూ భూమిపై సమతుల్యాన్ని జీవనానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడుతున్న సర్పజాతికి నీరజనం పట్టి గౌరవించడమే పూజించడమే ఇక్కడ పూజించడం అని అర్థం చేసుకోవాలి.
ఉదయం తప్పకుండా తలంటుస్నానం చేయాలి ఈ రోజు చేసేల తలస్నానం కళ్లు, చెవులకు సంబంధించిన సమస్త రోగాలను తొలగిస్తాయి. నాగ పంచమి నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి పాము పుట్టను పూజిస్తారు.
పుట్టలో ఆవుపాలు పోస్తారు.పుట్టను పూజిస్తే శాస్త్రంలో నాగ శిలలను మాత్రం పూజించాలని చెప్పబడింది.
సాధారణంగా ప్రతి చోట ఆలయంలో రావి చెట్టు, వేప చెట్టు కింద విగ్రహాలు నాగ బంధం ఉంటుంది విగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. ఒక విషయం గుర్తుచేసుకోండి సరీసృపాలు పాలు తాగవు.
అలానే అన్ని పాములు పాలు త్రాగమని కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలు తాగుతాయా.మామూలు పాములు పాలు తాగితే అధిక స్థాయి మరణిస్తాయి కూడా దేవతా సర్పలు ఎక్కడపడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవులు కదలిక లేని మహారణ్య లో మాత్రమే ఉంటాయి.
అందువల్ల పొట్టలో ఒక ప్యాకెట్ కొద్దిగా పాలు పొంగి కండి నాగచైతన్య తలుచుకొని నాగ దేవతకు నైవేద్యంగా 1,2 స్పూన్ ల మాత్రమే పుట్టలో వేసి మిగతావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది.ఇక నాగ దేవత పూజలు పసుపు కుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు.

పాములకు ఎలర్జీ పసుపు శరీరానికి అందకపోవడం వలన కూడా అవి మరణించే అవకాశం ఉంటుంది పాపం చేయకండి ఇటువంటి మరికొన్ని విషయాలను నాగ పంచమి సందర్భంగా ప్రచురించడం జరిగింది.పంచమి నాగుల చవితికి నువ్వులపిండి, చలిమిడి, వడపప్పు తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని ఇవి గర్భదోషాలు తొలగి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.పొట్ట దగ్గర నాగబంధం దగ్గర పూజించాక ఇంటి గడప దగ్గర కూడా పాలు పోయాలి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువై ఉండి ఇంటికి రక్షిస్తాడు.మరునాడు ఇంట్లో బంగారంతో కాని వెండితో గాని చెక్కతో కానీ మట్టితో గాని చేసిన నాగప్రతిమకు పంచామృతాలతో, జాజి, సెంపంగి సువాసనగల పూలతో పూజించాలి.
నాగ పూజ వలన సర్ప దోషాలు నశిస్తాయి.