తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 10,బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 10 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.15

రాహుకాలం మ.12.30 నుంచి 01.55 వరకు

అమృత ఘడియలు ఉ.07.55 నుంచి 09.29 వరకు

దుర్ముహూర్తం ఉ.08.14 నుంచి 09.39 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తోబుట్టువుల తో గొడవలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులలో నష్టాలు ఎదురవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అనుకూలంగా సాగుతుంది.విద్యార్థులకు చదువు విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఇతరులకు మీరు అప్పు గా ఇచ్చే సొమ్మును తీరుస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.మీకు ధన లాభం కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులుగా మారతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేయడం మంచిది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడంలో అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాలలో విజయం ఉంటుంది.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ధన లాభాలు కలుగుతాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.వాహన కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువవుతుంది‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube