తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 26, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 26 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు:చవితి సా.4.10ల5.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.ఈ రోజు సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దూరప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కర్కాటకం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా ఈ రోజు మీ ఇంటికి బంధువులు రావడంతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

ధనస్సు:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మకరం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

కుంభం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.తీరిక లేని సమయం తో బిజీగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీనం:

Telugu August Thursday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube