శ్రావణమాసంలో మీ ఇంట్లో.. ఈ మొక్కలను నాటడం వల్ల సంపద పెరగడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం ( Sravanamasam )పూర్తయిపోయింది.నిజ శ్రావణమాసం కూడా పూర్తి కాబోతుంది.

 Planting These Plants In Your House During The Month Of Shravana Will Surely Inc-TeluguStop.com

శ్రావణమాసం అంటే శుభకార్యాల మాసం అని దాదాపు చాలామందికి తెలుసు.అన్ని మంచి పనులు ఈ మాసంలోనే మొదలు పెడతారు.

శ్రావణమాసంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటితే ఐశ్వర్యం, ఆనందం పొందుతారు.మరి ఈ శ్రావణమాసంలో నాటాల్సిన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మొక్కలు పెరిగే కొద్దీ మనిషి జీవితంలో పురోగతి సంపద కూడా పెరుగుతాయి.శివునికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణమాసం అనీ పండితులు చెబుతున్నారు.

Telugu Beelva Tree, Bhakti, Devotional, Lord Shiva, Puranas, Scholars, Sravanama

ఈ మాసంలో పరమాశివుడిని( Lord Shiva ) ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తారు.ఆ మహా దేవుడి ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆనందం పొందుతారు.అంతే కాకుండా వారు కష్టాల నుంచి విముక్తి పొందుతారు.ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో బీల్వ వృక్షాన్ని( Beelva tree ) నాటడం ఎంతో మంచిది.శివునికి బీల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం.పురాణాల ప్రకారం ఈ మొక్క సంపద దేవుడు కుబేరున్ని ఇంటికి ఆహ్వానిస్తుంది.

దీనిని ఇంట్లో నాటడం వల్ల వాస్తు దోషం కూడా దూరమైపోతుంది.ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో శివునికి జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

Telugu Beelva Tree, Bhakti, Devotional, Lord Shiva, Puranas, Scholars, Sravanama

శని దేవుడు శివునితో సంబంధం కలిగి ఉంటాడని, ఆయన శివ భక్తుడు అని పండితులు( Scholars ) చెబుతున్నారు.శ్రావణమాసంలో ఇంట్లో ఈ మొక్కను ఉంచడం ద్వారా ఆయన అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది.అలాగే శ్రావణమాసంలో ఉమ్మెత్త మొక్కలు( Ummetha ) నాటడం ఎంతో మంచిది.ఈ మొక్క సంపాదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.శివుడు ఉమ్మెత్త మొక్కను నాటడం ద్వారా ప్రసన్నుడై తన భక్తుల కష్టాలన్నీటిని తొలగిస్తాడు.వాస్తు శాస్త్రంలో ఈ మొక్క ఎంతో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube