శ్రావణమాసంలో మీ ఇంట్లో.. ఈ మొక్కలను నాటడం వల్ల సంపద పెరగడం ఖాయం..!
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం ( Sravanamasam )పూర్తయిపోయింది.నిజ శ్రావణమాసం కూడా పూర్తి కాబోతుంది.
శ్రావణమాసం అంటే శుభకార్యాల మాసం అని దాదాపు చాలామందికి తెలుసు.అన్ని మంచి పనులు ఈ మాసంలోనే మొదలు పెడతారు.
శ్రావణమాసంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటితే ఐశ్వర్యం, ఆనందం పొందుతారు.మరి ఈ శ్రావణమాసంలో నాటాల్సిన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మొక్కలు పెరిగే కొద్దీ మనిషి జీవితంలో పురోగతి సంపద కూడా పెరుగుతాయి.
శివునికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణమాసం అనీ పండితులు చెబుతున్నారు. """/" /
ఈ మాసంలో పరమాశివుడిని( Lord Shiva ) ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తారు.
ఆ మహా దేవుడి ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆనందం పొందుతారు.అంతే కాకుండా వారు కష్టాల నుంచి విముక్తి పొందుతారు.
ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో బీల్వ వృక్షాన్ని( Beelva Tree ) నాటడం ఎంతో మంచిది.
శివునికి బీల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం.పురాణాల ప్రకారం ఈ మొక్క సంపద దేవుడు కుబేరున్ని ఇంటికి ఆహ్వానిస్తుంది.
దీనిని ఇంట్లో నాటడం వల్ల వాస్తు దోషం కూడా దూరమైపోతుంది.ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో శివునికి జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
"""/" /
శని దేవుడు శివునితో సంబంధం కలిగి ఉంటాడని, ఆయన శివ భక్తుడు అని పండితులు( Scholars ) చెబుతున్నారు.
శ్రావణమాసంలో ఇంట్లో ఈ మొక్కను ఉంచడం ద్వారా ఆయన అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది.
అలాగే శ్రావణమాసంలో ఉమ్మెత్త మొక్కలు( Ummetha ) నాటడం ఎంతో మంచిది.ఈ మొక్క సంపాదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
శివుడు ఉమ్మెత్త మొక్కను నాటడం ద్వారా ప్రసన్నుడై తన భక్తుల కష్టాలన్నీటిని తొలగిస్తాడు.
వాస్తు శాస్త్రంలో ఈ మొక్క ఎంతో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
తండేల్ పై బన్నీ వివాదం ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైందిగా!