షూటింగ్‎లో సినీ న‌టుడు నాజ‌ర్‎కు గాయాలు

షూటింగ్‎లో సినీ న‌టుడు నాజ‌ర్‎కు గాయాలయ్యాయి.హైద‌రాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడ‌మీలో ఓ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

 Film Actor Nazar Was Injured In The Shooting Details, Nasser, Actor Nasser , Nas-TeluguStop.com

ఈ క్ర‌మంలో నాజ‌ర్ గాయ‌పడ్డారు.

దీంతో చిత్ర యూనిట్ ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే, షూటింగ్ లో నాజ‌ర్ తో పాటు సుహాసిని, మెహ్రీన్, సాయాజీ షిండేలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube