'ఆర్ఆర్ఆర్'పై ఎలాన్ మస్క్ రిప్లై.. సోషల్ మీడియాలో వైరల్!

ఆర్ఆర్ఆర్ (RRR).ఈ సినిమా పేరు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువుగా వినిపిస్తుంది.అందుకు కారణం ఈ సినిమా ఆస్కార్ అవార్డు గెలుపొందడమే.ఆస్కార్ నామినేషన్స్ లో చోటు సంపాదించుకున్న సమయం నుండి ఆర్ఆర్ఆర్ పేరు అందరి నోటా ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది.

 Tesla Cars Blink Lights In Sync With Rrr's Naatu Naatu , Naatu Naatu,rajamouli,-TeluguStop.com

ఇక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి ఈ సినిమా లోని నాటు నాటు (Naatu Naatu) సాంగ్ కూడా అవార్డు అందుకుంది.

అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli)డైరెక్ట్ చేసిన రౌద్రం రణం రుధిరం సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.

గత ఏడాది మర్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది.ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది.

ఇక ఆస్కార్ అవార్డుతో ఎలాంటి ప్రకంపనలు రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక లేటెస్ట్ గా నాటు నాటు సాంగ్ కు గాను ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా వారు తమ కార్లతో మ్యూజిక్ కి సింక్ అయ్యేలా లైట్స్ ట్రీట్ తో సూపర్ వీడియో చేయగా ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ షేర్ చేసింది.దీంతో ఈ వీడియోకు టెస్లా రెండు లవ్ ఎమోజీస్ తో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు.ఇది ఇప్పుడు క్రేజీగా మారింది.

ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా గడిపే మస్క్ సినిమాల విషయాల్లో ఎప్పుడు స్పందించలేదు.

సినిమాలకు సంబంధించి పోస్ట్ పెట్టడం కానీ రిప్లై ఇవ్వడం కానీ చేయలేదు.అయితే ఇప్పుడు మాత్రం ఆర్ఆర్ఆర్ కు రిప్లై ఇవ్వడం నెట్టింట క్రేజీగా మారిపోయింది.ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా రిప్లై ఇస్తూ.

మేము మా లవ్ ని పే చేసాము అంటూ కామెంట్ చేయగా ఈ కన్వర్జేషన్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube