తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 10,బుధవారం, 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 10,బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.45

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 10,బుధవారం, 2021

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి 10,బుధవారం, 2021

15

రాహుకాలం మ.12.

30 నుంచి 01.55 వరకు

అమృత ఘడియలు ఉ.

07.55 నుంచి 09.

29 వరకు

దుర్ముహూర్తం ఉ.08.

14 నుంచి 09.39 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తోబుట్టువుల తో గొడవలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులలో నష్టాలు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అనుకూలంగా సాగుతుంది.

విద్యార్థులకు చదువు విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

ఇతరులకు మీరు అప్పు గా ఇచ్చే సొమ్మును తీరుస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.

మీకు ధన లాభం కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులుగా మారతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేయడం మంచిది.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడంలో అనుకూలంగా ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాలలో విజయం ఉంటుంది.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ధన లాభాలు కలుగుతాయి.

ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

మీ వ్యక్తిత్వం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువవుతుంది‌.

రాజమౌళి ని బీట్ చేయాలంటే అవతలివైపు కూడా రాజమౌళినే ఉండాలా..?

రాజమౌళి ని బీట్ చేయాలంటే అవతలివైపు కూడా రాజమౌళినే ఉండాలా..?