ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం.6.23
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 సా4.40 ల6.40
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00
మేషం:

ఈరోజు మీరు పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు.మీ ఇంట్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.దేవదర్శనం చేసుకుంటారు.వ్యాపారస్తులు లాభసాటిగా సాగుతారు.నిరుద్యోలకు నూతన ఉద్యోగయోగం ఉంది.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:

ఈరోజు బంధువులతో కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్య సమస్యలు పరిస్తాయి.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి.
వ్యాపారాలు ఉద్యోగాలు మందగోడిగా సాగుతాయి.నిరుద్యోగులకు నిరాశ తప్పదు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మిథునం:

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ మిత్రుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.
సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.
మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనుకోకుండా ఇతరుల సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఇతరులతో కలిసి కొన్ని ఆలోచనలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి కూడా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు సంతోషంగా ఉంటారు.అన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.
వ్యాపారస్థులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.లేదంటే ఇబ్బందులు.
మకరం:

ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తున్నారు.
శత్రువుల కు దూరంగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.
ఇతరులతో కలిసి ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
కొని చెడు సవాసాలకు దూరంగా ఉండాలి