రోజు ఉదయం ఈ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ తో పాటు షుగర్ కూడా తగ్గుతుంది.. తెలుసా?

వెయిట్ లాస్( Lose weight ) అవ్వడం కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీకు చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.రోజు ఉదయం ఈ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ తో పాటు షుగర్ కూడా తగ్గుతుంది.అలాగే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

 This Juice Helps To Lose Weight And Control Diabetes! Aloe Vera Amla Juice, Late-TeluguStop.com
Telugu Aloe Vera Amla, Diabetes, Tips, Latest-Telugu Health

ముందుగా రెండు ఉసిరికాయలను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే పెరట్లో ఉన్న కలబంద ఆకు తీసుకుని వాటర్ తో కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లండర్ లో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, రెండు స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ), రెండు చిటికెలు సాల్ట్ మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Aloe Vera Amla, Diabetes, Tips, Latest-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.రోజు ఉదయం ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే శరీరంలో అధికంగా పేరుకుపోయిన క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.కొవ్వు మొత్తం కరిగిపోతుంది.ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే రోజు ఈ జ్యూస్ తీసుకుంటే సన్నగా నాజూగ్గా మారతారు.వెయిట్ లాస్ కు ఈ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.అంతేకాదు రోజు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ లోకి వస్తాయి.

అలోవెరా ఆమ్లా జ్యూస్( Aloe vera amla juice ) శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.లివర్‌ను శుభ్రంగా మారుస్తుంది.

మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

అలాగే నెలసరి సమస్యలతో బాధపడే వారికి ఈ జ్యూస్ ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.పైగా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.

మ‌రియు స్కిన్ క్లియర్ అండ్ గోయింగ్ గా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube