ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.16
సూర్యాస్తమయం: సాయంత్రం 05.26
రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఇతరుల సలహాలు తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూర ప్రాంతం బంధువుల నుండి శుభవార్త వింటారు.మీ భాగస్వామితో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
సింహం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.మీ భాగస్వామితో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.
కన్య:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
తులా:
ఈరోజు మీరు అనుకోకుండా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీ భాగస్వామితో కలిసి ముఖ్యమైన పనులలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు తల్లిదండ్రులకు సలహాలు తీసుకోవాలి.దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
ఇతరులు మీకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.మీ భాగస్వామితో వాదనలకు దిగకండి.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
LATEST NEWS - TELUGU