శ్రీవారి భక్తులకు గమనిక.. ఈ రోజు అంగ ప్రదిక్షిణం టోకెన్ల విడుదల..

శ్రీవారి భక్తులకు తిరుమల దేవస్థానం ముఖ్య అప్డేట్ ను ఇచ్చింది.నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలకు రావడమే కాకుండా వేరువేరు సేవలలో పాల్గొంటూ ఉంటారు.

 Tirumala Devotees Anga Pradakshina Tickets Released Details, Tirumala Devotees,-TeluguStop.com

వీరి కోసం ప్రత్యేకంగా టికెట్లను తిరుమల దేవస్థానం విడుదల చేస్తుంది.తాజాగా అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన టికెట్లను విడుదల చేసింది.

ఫిబ్రవరి 11వ తేదీన అంగప్రదిక్షణం టోకెన్లు కూడా విడుదల చేశారు.మార్చి నెలకు సంబంధించిన టోకెన్లు అందుబాటులోకి వచ్చాయి.

అంతే కాకుండా గత నెల 23 నుంచి 28 తేదీ వరకు విడుదల చేయని కోటను ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది.భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో టోకెన్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.టోకెన్లు బుక్ చేసుకునేందుకు ttdsevaonline.com లో రిజిస్టర్ చేసుకోవాలి.

Telugu Angapradakshina, Bakti, Devotional, Ttdseva-Latest News - Telugu

సైట్లో సైన్ అప్ చేయాలి.లింక్ క్లిక్ చేశాక అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది.

లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి.డాష్ బోర్డును చూసి మీ తేదీని సెలెక్ట్ చేసుకోవడం మంచిది.

ఆ తర్వాత ఖాళీగా ఉన్నా స్లాట్ ను చెక్ చేసుకునీ ఏ తేదీలలో ఖాళీ ఉంటే ఆ గుర్తు ఆకుపచ్చ రంగులు కనిపిస్తుంది.

Telugu Angapradakshina, Bakti, Devotional, Ttdseva-Latest News - Telugu

ఆ తర్వాత అక్కడ ప్రెస్ చేసి టికెట్ మొత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.మీకు టికెట్ బుక్ అవుతుంది.సాధారణంగా ఇతర వెబ్సైట్లో చేసిన విధంగానే ఉంటుంది.

ఒక వేళ మీకు ఎక్కువ లడ్డులు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube