నెల్లూరు కలెక్టరేట్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది.స్టోర్ రూమ్ లో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఎన్నికల డాక్యుమెంట్స్ తో పాటు ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆకస్మాతుగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.