తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -సెప్టెంబర్ 5, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 5 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.17

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఆశ్లేష నక్షత్రం

దుర్ముహూర్తం: సా.4.25ల5.13

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో ఆస్తి వ్యవహారాలు గురించి మాట్లాడతారు.కొందరి సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని పరిష్కారాలు అందుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దైవ దర్శనాలు చేయడంవల్ల మంచి జరుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి శత్రువులకు దూరంగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు వారితో సంతోషంగా గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల విశ్రాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.మీ భవిష్యత్తు గురించి తొందర పడుతుంటారు.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని వృథా చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరుల సహాయాన్ని పొందే అవకాశం ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube