తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 4 సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 4 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00ల10.15,సా.3.50ల4.50

దుర్ముహూర్తం: ఉ.12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సలహాలు తీసుకోవడం మంచిది.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అంతే కాకుండా కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థిక లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యసమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.సంతానం నుండి శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube