తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 26, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.16

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 26 2023, Daily Astrology,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.44

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30 మ3.40 సా4.50

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 ల సా 4.12

మేషం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.ఆరోగ్యం పట్ల కోలుకుంటారు.ఆర్థికపరంగా సంపాదించడానికి కష్టపడాలి.కొన్ని లాభాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం పెరుగుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొలి కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని పరిచయాలు పెంచుకుంటారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మిథునం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని అపార్ధాలు చేసుకుంటారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

సింహం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఏదైనా దూర ప్రయాణాలు చేసే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దీని వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాశి సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కన్య:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉన్నాయి.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తుల:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఒక ముఖ్యమైన విషయం గురించి బాగా ఆలోచించి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.మీరు పనిచేసే చోట కాస్త ఆలస్యం అవుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ సొంత ఆలోచనలు మిమ్మల్ని పైకి నడిపిస్తాయి.ఈరోజు కాస్త శ్రద్ధ పెట్టాలి.

ధనుస్సు:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు.కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని వాదనల ద్వారా కోల్పోకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో ఆలోచన చేయాలి.

మకరం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి.పడి చేసేటప్పుడు కాస్త శ్రమ పెడితే మంచి లాభాలు అందుతాయి.

దూర ప్రయాణాలు చేయకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ఇతరుల సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

మీనం:

Telugu Astrology, October, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు అనుభవం ఉన్న వ్యక్తుల పరిచయాలు పెంచుకుంటారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.కుటుంబ సభ్యులు నిర్ణయాలు కాదనకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube