గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను బీజేపీలో లేనన్న ఆయన బండి సంజయ్ ఫాలోవర్ గా మాట్లాడుతున్నా అని చెప్పారు.

 Goshamahal Mla Rajasingh Key Comments-TeluguStop.com

పాదయాత్ర అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.కేసీఆర్ కు బీజేపీ అంటే భయమా.? బండి సంజయ్ అంటే భయమా.? అని ప్రశ్నించారు.కేసీఆర్ నిజాం పాలన చేయాలని చూస్తే బండి సంజయ్ చేయనివ్వరని తెలిపారు.బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చి తీరాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఎప్పుడూ ఒక్కరూ అధికారంలో ఉంటారని పోలీసులు అనుకోకూడదన్నారు.బండి సంజయ్ టర్మ్ వచ్చాక మేమేంటో పోలీసులకు చూపిస్తామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube