తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 28, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.04

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu Sunday 28 March 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.04

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 11.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీని వల్ల నష్టాలు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ స్నేహితుల నుండి సహాయాన్ని కోరుకుంటారు.వ్యాపారానికి పెట్టుబడి విషయంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.

ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొంత నష్టాన్ని ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.తొందరపడి ఇతరులను దూషించకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube