దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు కస్టడీ పొడిగింపు అయింది.ఈ క్రమంలో విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియాకు ఐదు రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించింది.
దీంతో ఈనెల 22 వరకు సిసోడియాను ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది.కాగా ఈనెల 9వ తేదీన మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.







