ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.52
సూర్యాస్తమయం: సాయంత్రం 05.41
రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు:ఆశ్లేష మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/meesha-rashi-phalalu-september-23-thursday.jpeg )
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది
వృషభం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/vrushabha-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మిథునం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/midhuna-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.శత్రువుల కు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటకం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/karka-rashi-phalalu-september-23-thursday.jpg)
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
సింహం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/simha-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
కన్య:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/kanya-rasi-phalalu-september-23-thursday.jpg)
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తులా:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/tula-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
వృశ్చికం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/vrichika-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
ధనస్సు:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/dhanu-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.
మకరం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/makara-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
కుంభం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/kumba-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
సంతానము నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి.
మీనం:
![Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2021/09/meena-rashi-phalalu-september-23-thursday.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండాలి.కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
LATEST NEWS - TELUGU