Trivikram Srinivas : వామ్మో త్రివిక్రమ్ కి చుక్కలు చూపించిన హీరోయిన్… సీక్రెట్స్ బయట పెడతానంటూ భారీ బ్లాక్మెయిల్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రచయితగా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఒకరు కెరియర్ మొదట్లో సినీ రచయితగా కొనసాగినటువంటి ఈయన అనంతరం దర్శకుడుగా మారారు.ఇలా దర్శకుడుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఘనత త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉందని చెప్పాలి.

 Director Trivikram Controversy-TeluguStop.com

ఇక ఈయన ఎంతోమంది స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

Telugu Affairs, Controversy, Tollywood, Trivikram-Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ఈయన గురించి మరొక వార్త కూడా అదే స్థాయిలో వైరల్ అవుతూ ఉంటుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు నచ్చిన హీరోయిన్లకు( Heroines ) అవకాశాలను కల్పిస్తాను అంటూ వారికి ఆశలు కల్పించి వారిని లొంగదీసుకుని వారితో తన అవసరం అయిపోయిన తర్వాత వారిని వదిలేస్తూ ఉంటారన్న వాదన కూడా ఈయనపై ఉంది.ఇప్పటికే ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి పూజా హెగ్డే( Pooja Hegde ) ప్రణీత సుభాష్ సమంతా సంయుక్త మీనన్, ఇలియానా, పార్వతి మెల్టన్ వంటి హీరోయిన్స్ అందరు కూడా ఈయన బాధితులే అని చెప్పడంలో సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.

ఇలా ఈ హీరోయిన్స్ అందరికీ అవకాశాలను ఆశగా చూపి వారి అందరిని వాడుకున్నారు అంటూ సోషల్ మీడియాలోనూ అలాగే సినీ ఇండస్ట్రీ( Film Industry )లో కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇలా హీరోయిన్లను ట్రాప్ చేసి వారితో వరుసగా సినిమాలు చేసి అనంతరం వారిని వదిలేస్తూ ఉంటారట అయితే ఒక హీరోయిన్ ని కూడా ఇలాగే అవకాశాలు ఇస్తానని ఫుల్లుగా వాడుకొని తనకు అవకాశం ఇవ్వకుండా మోసం చేయడంతో ఆ హీరోయిన్ మౌనంగా ఉండకుండా మీ బండారం మొత్తం బయట పెడతాను అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారట.

Telugu Affairs, Controversy, Tollywood, Trivikram-Movie

ఈ హీరోయిన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా9 Second Heroine ) నటించారు అయితే ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించినప్పటికీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెను తదుపరి సినిమాలలో కూడా అవకాశం కల్పిస్తానని త్రివిక్రమ్ భారీగా తనని వాడుకున్నారట ఇలా తన మోజు మొత్తం తీరిపోయిన తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడంతో మండిపడినటువంటి ఆ హీరోయిన్ ఏకంగా త్రివిక్రమ్ కి ఫోన్ చేసి నన్ను అవకాశాల పేరిట వాడుకొని ఇప్పుడు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తావా మీడియాను పిలిచి నీ బండారం మొత్తం బయట పెడతాను అంటూ తనని బ్లాక్మెయిల్ చేసిందట.

Telugu Affairs, Controversy, Tollywood, Trivikram-Movie

ఈ విధంగా ఆ హీరోయిన్ త్రివిక్రమ్ కి ఫోన్ చేసి మరి తన స్టైల్ లో వార్నింగ్( Warning ) తో పాటు బ్లాక్ మెయిల్ కూడా చేయడంతో దెబ్బకు భయపడినటువంటి గురూజీ ఆమెతో పర్సనల్ గా మాట్లాడి తనుకు ఇవ్వాల్సిన అమౌంట్ సెటిల్ చేసి ఇంతటితో మన మధ్య ఉన్నటువంటి రిలేషన్ మరిచిపొమ్మని తనని వేడుకున్నారట.దీంతో అప్పటినుంచి ఆ హీరోయిన్ తన సినిమాలలో తీసుకోవడం ఆమె పేరును కూడా తలుచుకోవడం జరగలేదని తెలుస్తోంది.మరి మాటల మాంత్రికుడిని తన మాటలతో భయపడేటటువంటి ఆ హీరోయిన్ మరెవరో కాదు పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమె సమంతకు అక్క పాత్రలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube