తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జులై 8, గురు వారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.36

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 8 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం: ఉ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 రకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనస్తత్వం కోల్పోతారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి ముఖ్యమైన విషయాల గురించి సలహాలు అందుతాయి.ఆరోగ్యంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

ఈ రోజు ఓ శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడం వల్ల మంచి విజయం అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.అనవసరమైన ఖర్చులను ఎక్కువగా చేయకపోవడం మంచిది ఈరోజు సమయాన్ని వృథా చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తొందరపడి ఆలోచనలు చేయకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఇంటికి సంబంధించిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.భవిష్యత్తు గురించి ఇప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది.కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఆలోచించి మాట్లాడాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.నూతన పరిచయాలు పెరుగుతాయి.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈ రోజు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Thursday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube