తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 30, సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 30 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.06

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:కృత్తిక నక్షత్రం మంచిది కాదు.

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని తీసుకోవాలి.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో ఏదైనా విషయం గురించి మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.ఈరోజు వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.దీంతో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా గడుపుతారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి.చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి.వ్యాపారస్తులకు ఈ రోజంతా పనులు జరుగుతూనే ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ సొమ్ము మీకు తిరిగి వస్తుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.బంధుమిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలతో పంచుకోకండి

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు కొన్ని లాభాలు ఉన్నాయి.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో కొన్ని వాదనలు జరుగుతాయి.అనుకోకుండా పాత స్నేహితుడు కలవడం వల్ల కాస్త మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.దూరప్రయణాలు వాయిదా వేయడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube