ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.53
సూర్యాస్తమయం: సాయంత్రం 06.32
రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ 2.00 సా4.40
దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు చేసే వ్యాపారం నిదానంగా జరుగుతుంది.కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.
కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:

ఈరోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపార దారులు అధిక లాభాలు అందుకుంటారు.
ఉద్యోగ సమస్యలు తీరుతాయి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు.
మిథునం:

ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉంటాయి.
ఉద్యోగస్తులకు పని చాలా భారంగా అనిపిస్తుంది.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
కర్కాటకం:

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు చేసే పనులో లాభం కలిసి వస్తుంది.మీ బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు మేము విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
సింహం:

ఈరోజు మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే అధిక నష్టాలు తప్పవు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
కన్య:

ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.మిత్రులతో వ్యక్తిగత విషయాలను పట్టించుకోకండి.బంధువులు వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.
ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
తులా:

తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా చేతికి అందుతుంది.మీరు చేసే పనిలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీ కుటుంబ సభ్యుల సలహాల తీసుకోవడం మంచిది.మీ స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
ధనస్సు:

ఈరోజు మీకు చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెచ్చుకుంటారు.ఆదాయం తగ్గట్టుగా ఖర్చులు చేసుకోవాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మకరం:

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
కుంభం:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
మీనం:

ఈరోజు మీరు ప్రారంభించే పనులు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.దూరప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.నూతన మస్తు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.