ఈ ఏడాది వస్తున్న రాఖీ పండుగ ( Rakhi festival )కొన్ని రాశుల వారి దశ మారుస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.200 సంవత్సరాల కు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన గ్రహస్థితి వల్ల ఊహించని ఫలితాలను పొందుతారని పండితులు అంచనా వేస్తూ ఉన్నారు.ఈ రాఖీ పౌర్ణమి రోజున రవియోగంతో పాటు శతాభిషా నక్షత్రంలో బుధ యోగం కూడా ఏర్పడుతుంది.ఈ గ్రహస్థితి ప్రభావం కచ్చితంగా అన్ని రాశుల మీద ఉంటుంది.
ముఖ్యంగా ఈ రాశుల వారికి ఈ గ్రహస్థితి ఎంతో మేలు చేస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ రాశుల మీద లక్ష్మీ అనుగ్రహం( godess Lakshmi ) ఉండబోతుందని చెబుతున్నారు.
వీరి వృత్తి, ఉద్యోగాల్లో చాలా మంచి పురోగతి ఉంటుంది.

ఈ రాశులకు చెందిన వారు డబ్బు సమస్యల వల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు.రక్షాబంధన్ తర్వాత రోజు నుంచి మంచి మార్పులు కనిపిస్తాయి.గురు గ్రహం వల్ల అదృష్టవంతులైన ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే చాలా అరుదుగా సంభవించే ఈ గ్రహస్థితి రాఖీ పౌర్ణమి తర్వాత ఏర్పడుతూ ఉంది.మిధున రాశి( Gemini ) వారు ఇప్పటివరకు అనుభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి వీరికి విముక్తి లభిస్తుంది.
మీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు.కేవలం ఆర్థిక సంక్షోభాలు తొలిగి పోవడం మాత్రమే కాకుండా మీరు డబ్బు పొదుపు కూడా చేస్తారు.
డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయిన అన్ని పనుల్లో ఒక్కొక్కటిగా విజయవంతం అవుతాయి.

ఇంక చెప్పాలంటే సింహ రాశి( Leo ) వారికి రాఖీ పౌర్ణమి తర్వాత మంచి రోజులు మొదలవుతాయి.ఇప్పటివరకు మూసుకున్న అన్ని దారులు తెరుచుకుంటాయి.లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఈ రాశి వారు ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.ఇంకా చెప్పాలంటే ధనుస్సు రాశి వారికి రాఖీ పౌర్ణమి తర్వాత అదృష్టం పట్టబోతోంది.
వీరి కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నారు.ప్రమోషన్లతో పాటు రాబడి కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా కొత్త సంపాదన మార్గాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.అలాగే మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.