తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 22, గురువారం2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.40
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.
అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కొన్ని ఇబ్బందులెదురైనా తట్టుకునే శక్తి మీద ఉంటుంది.
ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సలహాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచించాలి.
H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.శుభవార్త వింటారు.
దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.
ఇతరులతో మాట్లాడే ముందు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.