సూర్య భగవంతుని ఆశీస్సులతో డిసెంబర్ నెలలో ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం కలగనుందా..

జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవంతునికి ప్రత్యేక స్థానం ఉంది.ఆయనను గ్రహణ రాజుగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పిలుస్తూ ఉంటారు.

 With The Blessings Of Sun God, Will These Zodiac Signs Get Unexpected Luck In Th-TeluguStop.com

సూర్యుడు నెల రోజులకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాడు.ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతూ ఉంటుంది.

ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న సూర్య భగవంతుడు డిసెంబర్ 16 నుంచి ధనస్సు రాశిలోకి సంచరించే అవకాశం ఉంది.డిసెంబర్ 16న ఉదయం 9:30 నిమిషాలకు సూర్య దేవుడు రాశి పరివర్తనం చెందే అవకాశం ఉంది.సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత పలు రాశుల వారికి అదృష్టం కలిగే అవకాశం ఉంది.ఆ రోజు నుంచి వీరికి మంచి రోజులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మేష రాశి వారి ఐదవ గృహానికి సూర్యుడు అధిపతి.విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నా విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది.

కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.వృత్తి వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది.

కర్కట రాశి వారి రెండవ ఇంటికి సూర్యుడు అధిపతి.ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు.

సూర్యుడి సంచారము వల్ల ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.కన్యా రాశి వారి 12వ ఇంటికి సూర్యుడు అధిపతి.

ఈ సమయంలో వ్యాపారవేత్తలు లాభాలను పొందే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

అన్నదమ్ముల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.

Telugu Astrology, December, Devotional, God Sun, Rasi Falalu, Zodiac-Telugu Raas

వృశ్చిక రాశి వారి పదవ ఇంటికి సూర్యుడు అదిపతి.ఈ సమయంలో వీరి తమ మాటల ద్వారా ఇతరులను ఎంతో ఆకట్టుకుంటారు.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కార్యాలయాలలో మంచి పనితీరు కనబరిస్తారు.ఉద్యోగ నిమిత్తం ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళవలసి ఉంటుంది.

ధనస్సు రాశి వారి తొమ్మిదవ ఇంటికి సూర్యుడు అధిపతి.సూర్య సంచారం వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ కెరియర్లో అనుకూల ఫలితాలను పొందుతారు.చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.

ఎంతో కాలంగా ఉన్నా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube