తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 5, బుధవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 05 2022 Rasi Phalalu-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం:మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 మ2.00 సా4.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.11:57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.ధైర్యం ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనిలో స్నేహితుల సహాయం ఉంటుంది.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోని చోటు నుండి ఆహ్వానాలు వస్తాయి.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని ఈరోజు మీరు కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోని చోటు నుండి ఆహ్వానాలు వస్తాయి.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని ఈరోజు మీరు కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది.అనుకోని ఖర్చులు పెరుగుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు.ప్రారంభించిన పనుల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ప్రారంభించిన పనుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు మీరు చేసే పనిలో అంతా శుభమే జరుగుతుంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఏ రోజు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.ఇంటి నిర్మూల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వ్యవసాయ పరంగా మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలననే ఆలోచనలో ఉంటారు.తోటి వారి సాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, October, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube