తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 2, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 02 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు:ఆరుద్ర శివ పూజలు మంచిది.

దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21సా 4.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనుల్లో అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువ కొనుగోలు చేయడం మంచిది.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.దూరప్రాణాలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉండడం వల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవదర్శనాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థిక లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

పిల్లల గురించి కాస్త ఆలోచించాలి.మీరు పని చేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల ఈరోజు అంతా మరింత సంతోషంగా ఉంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఒక విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు తమ పనులు వాయిదా పడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube