నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే కష్టాలను ఏరి కోరి తెచ్చుకున్నట్టే

దసరా నవరాత్రుల్లో కొన్ని పనులను చేయకూడదు.ఒకవేళ ఆ పనులను చేస్తే మనం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే.

 These Things During Navratri Is Like Getting Into Trouble, Navratri , Devi Navar-TeluguStop.com

ఆ పనుల గురించి తెలుసుకుందాం.ఈ పనులను ఎట్టి పరిస్థిలోను దసరా నవరాత్రుల్లో చేయకూడదు.

ఇంటిలో దుర్గా దేవికి పూజ చేసే సమయంలో దేవికి ఎదురుగా కలశం ఉండాలి.అంతేకాక అఖండ జ్యోతి తొమ్మిది రోజులు వెలిగేలా చూసుకోవాలి.

నవరాత్రుల తొమ్మిది రోజులు ఇంటిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉండాలి.నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు.

ఆలా చేస్తే పూజ ఫలితం ఉండదు.నవరాత్రుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు.

నవరాత్రి సమయంలో ఉపవాసం చేసినప్పుడు కొద్దీ మొత్తంలో మాత్రమే పండ్లను తీసుకోవాలి.

ఉపవాసం చేయని వారు పాల‌ను కూర‌గాయ‌ల‌తో క‌లిపి వండి తింటే మంచిది.

నవరాత్రి వంటకాలలో పంచదార వాడకూడదు.పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనెను వాడవచ్చు.

నవరాత్రి తొమ్మిది రోజులు ఇంటిలో నిమ్మకాయను కోయరాదు.ఉపవాసం చేసే సమయంలో బంగాళాదుంపను ఉడికించి మాత్రమే తీసుకోవాలి.

కూరగా తినకూడదు.అలాగే ఇతర కూరగాయలను తినకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube