786 సంఖ్యను అన్నీ మతాల వారు విశ్వసించడానికి గల కారణాలు ఇవే..!

న్యూమరాలజీలో( Numerology ) కొన్ని సంఖ్యలు సానుకూల శక్తిని మరియు అదృష్టాన్ని కలిగి ఉంటాయి.అందులో 786 ఒకటి అని చాలామంది ప్రజలు నమ్ముతారు.786 సంఖ్యను ఇల్లు, వాహనాలు, వివాహ కార్డుల పై ఉంచడానికి, కొంతమంది లాటరీ టికెట్లను కొనుగోలు చేయడానికి 786 సంఖ్యలతో ఉన్న కరెన్సీ నోట్లు కూడా అదృష్టాన్ని ( Luck ) శ్రేయస్సు కోసం విలువైనవిగా పరిగణిస్తారు.వీటిని ప్రీమియం ధరలకు విక్రయిస్తారు.

 What Is The Secret Behind The Number 786 What Are The Reasons For The Faith Of A-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతంలో 108 సంఖ్య ను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.ఇది విశ్వంతో అనుకూల సంబంధాన్ని కలిగి ఉందని అనేక అవకాశాలను అన్ లాక్ చేయగలరని నమ్ముతారు.

Telugu Number, Number Mystery, Bhakti, Brahma, Christians, Devotional, Hindus, L

హిందూపురాణాలలో వివిధ కారణాల వల్ల 108 నీ అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు.ఉదాహరణకు ఒక మాలలో 108 పూసలు, భారతదేశంలో 108 పవిత్ర స్థలాలు, మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి.కొంతమంది 786 సంఖ్యకు ఓం ( Om ) అనే పదంతో సంబంధం ఉందని నమ్ముతారు.ఇది కబ్బాలాహ్ న్యూమరాలజీలో పవిత్ర పదంగా పరిగణిస్తారు.కొంత మంది 786 అనే సంఖ్య ప్రత్యేకంగా ఓం అనే పదాన్ని సూచిస్తుందని, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని బలంగా నమ్ముతారు.దీన్ని దేవదూత సంఖ్య అని కూడా అంటారు.

ఇది అదృష్టం, ఆరోగ్యానికి చిహ్నంగా భావిస్తారు.

Telugu Number, Number Mystery, Bhakti, Brahma, Christians, Devotional, Hindus, L

ఇంకా చెప్పాలంటే 786లో ఏడు అదృష్టాన్ని, ఎనిమిది స్ఖిరత్వాన్ని, ఆరు సానుకూలతను, కొత్త అవకాశాలను సూచిస్తుంది.786 సంఖ్య లను కలిపితే 21 వస్తుంది.ఇది తల్లి కడుపులో పిండం అభివృద్ధి చెందేందుకు పట్టే రోజులను సూచిస్తుంది.

యాదవుల జ్యోతిష్య శాస్త్రంలో 786 అంటే అంతిమ మోక్షంగా చెప్పబడింది.హిందూమతంలో ఏడో నెంబర్ స్వర్గ లోక్, 8 అనేది పృథ్వి లోక్ ఆరు అనేది పాతాల లోక్ ని సూచిస్తుందని చెబుతున్నారు.7, 8, 6 లను కలిపితే వచ్చే 21, ఈ రెండిటిని కలిపితే వచ్చేది మూడు అనే సంఖ్య ఇది బ్రహ్మా, విష్ణువు, మహేశ్వరులనే పవిత్ర మూర్తులను సూచిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube