తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 8, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 08 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.53

రాహుకాలం: సా.4.30 సా6.00వరకు

అమృత ఘడియలు:ఉ.9.30 సా3.40

దుర్ముహూర్తం: సా.5.02 సా5.53వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.ప్రాణాలు చేసే ముందు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేశారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి ఆహ్వానం అందుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు పనికిరావు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.దూరప్రాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులను చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరులపై కోపాన్ని మీ కుటుంబ సభ్యులపై చూపిస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి కలుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అధికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.స్వతంత్రం ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube