తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 2 మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 2 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 06.12

రాహుకాలం: మ.03.19 నుంచి 04.43 వరకు

అమృత ఘడియలు: మ.04.53 నుంచి 06.24 వరకు

దుర్ముహూర్తం:&lt ఉ.09.40 నుంచి 11.05 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతాయి.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వుంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ లాభాలను పొందుతారు.వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్ధికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీని వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు చేజారే అవకాశం ఉంటుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కాస్త సమయం తీసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సంతానం పట్ల కొన్ని ఆలోచనలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు త్వరగా పూర్తి చేసుకోవడం వల్ల లాభాలు పొందుతారు.కానీ దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.పాత స్నేహితులను కలుస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.తొందర పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube