ఈ శివయ్య దేవాలయాన్ని దర్శించుకుంటే పూర్వీకులు బ్రహ్మలోకాన్ని పొందడం ఖాయం..?

మనదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో శివయ్య దేవాలయాలు( Lord shiva ) కనిపిస్తూ ఉంటాయి.లయకారుడైన శివయ్యను దర్శించుకుని జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

 Madhya Pradesh Ujjaini Temple History , Madhya Pradesh ,  Ujjaini , Lord Shiva ,-TeluguStop.com

శివయ్య దర్శనం పూజలతో కష్టాలు దూరం అయిపోయి శివయ్య అనుగ్రహం కలుగుతుందని చాలామంది భక్తులు నమ్ముతారు.అయితే ఈ శివాలయం మాత్రం అన్ని ఆలయాలకు భిన్నంగా ఉంటుంది.

ఎందుకంటే ఏ ఆలయానికి వెళ్లిన కోరిన కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉంటారు.

Telugu Bhakti, Devotees, Devotional, Lord Shiva, Madhya Pradesh, Shiva Temple, S

కానీ మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో కొలువై ఉన్న శివయ్య దేవాలయానికి వచ్చే భక్తులు మాత్రం అహంకారం నశించాలని కోరుకుంటూ ఉంటారు.భక్తులలో ఉన్న అహంకారాన్ని దూరం చేసే ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఉజ్జయినిలోని రామ్‌ఘాట్‌లో వాంపైర్ ముక్తేశ్వర్‌కు సమీపంలో ఉన్న స్వరంగంలోపల అత్యంత పురాతనమైన శివాలయం ఉంది.

ఇక్కడ శివయ్య శ్రీ గుర్వేశ్వారగా పూజలు అందుకుంటూ ఉన్నారు.ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది.

స్థానిక పూజారులు చెప్పిన దాని ప్రకారం ఈ ఆలయంలోని నల్లరాతి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది.

Telugu Bhakti, Devotees, Devotional, Lord Shiva, Madhya Pradesh, Shiva Temple, S

చూడడానికి దివ్య రూపంగా కనిపిస్తూ ఉంది.ప్రవేశ ద్వారం పైన గణేశుడి విగ్రహం ఉంది.ఇది ఎంతో దైవికమైనది.

ఈ గుర్వేశ్వార మహాదేవుదిని దర్శనం చేసుకుంటే అన్నీ పాపాలు దూరం అవుతాయని, అంతేకాకుండా ఈ శివలింగానికి( Shivalingam ) పూజలు చేసే వ్యక్తి అహంకారాన్ని శివుడు దూరం చేస్తాడని కూడా చాలా మంది భక్తులు నమ్ముతారు.అంతేకాకుండా ఆ భక్తుల దృఢత్వం ఎప్పటికీ తగ్గదని కూడా చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే అష్టమి, చతుర్దశి తిథిలలో ఈ శివలింగాన్ని దర్శించుకుంటే వారి పూర్వీకులు బ్రహ్మలోకాన్ని పొందుతారని స్థానిక పూజారులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube