శుక్ర లేక శనివారం రోజున ఇలా చేస్తే మీ కోరికలు తీరతాయి

మనిషి జీవితంలో విజయం,అపజయం అనేవి రెండు ఉంటాయి.ఒకవిధంగా చెప్పాలంటే మనిషి జీవితం పరుగు పందెం లాంటిది.

 Ways You Can Make Good Luck Happen On Friday And Saturday1-TeluguStop.com

కష్టాలు వచ్చినప్పుడు దైర్యం కోల్పోకుండా పోరాటం చేయాలి.కష్టాలను ఎదుర్కోవటానికి మానవ ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ కష్టాల నుండి బయట పడటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో అని ఆలోచించాలి.

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు ఆ ఇంట్లో భార్య లేదా తల్లితో మీ మీద గుప్పెడు మినుములు తీసుకోని పై నుంచి కిందకు దిగదుడిపి నెల మీద ఫట్ మని కొట్టాలి.ఆలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోవాలి.

అప్పుడు ఆ పని విజయవంతం అవటమే కాకుండా మంచి లాభం కూడా వస్తుంది.

అలాగే శుక్ర లేక శనివారం రోజున ఈ ఒక్క పని చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది.చాలా మందికి ఎంత కష్టపడిన అనుకున్నంత లాభం రాదు.ఒకవేళ వచ్చిన అది ఎదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది.

అలాంటి వారు శుక్ర లేక శనివారం కొన్ని నల్ల మినువులను తీసుకుని వాటిని రావి చెట్టు మొదల్లో వదిలెయ్యాలి.ఇలా వదలటం వలన కష్టాలు తీరతాయి.

అయితే ఈ విధంగా ఉదయం లేదా మధ్యాహ్నం గాని చేయాలి.మనిషి ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా, నిరంతరం కష్టపడుతూ దానికి తోడు ఈ పరిష్కారాలను ఫాలో అయితే పనులు సక్రమంగా అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube