తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 27 సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 27 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.18

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:అష్టమి కృతిక మంచిది కాదు

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా 4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరు ముఖ్యమైన మిత్రులను కలుసుకుంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.తరచుగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.భూమికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కొన్నివిలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భవిష్యత్తులో పెట్టబడుల నుండి లాభాలను అందుకుంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube