ఆచార చాణక్య చెప్పినట్లుగా కచ్చితంగా మనం నడుచుకుంటే మన జీవితం ఎప్పటికీ బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్థులు చాలామంది నమ్ముతారు.మన జీవితాన్ని మార్చుకొని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కచ్చితంగా చాణక్య చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుని ఆచరించడం ఎంతో మంచిది.
ఇలా పాటించడం వల్ల జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది.మనలో తెలియని చిన్నచిన్న గుణాలు మన అలవాట్లు సమస్యలను తీసుకువస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు మనలో ఉండే చెడు గుణాలను కనిపెట్టి వాటిని మనం దూరం చేసుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆచార్య చెప్పారు.ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఆచార్య చాణక్య ఆడవారిలో ఈ గుణాలు అస్సలు ఉండకూడదని చెబుతూ ఉన్నారు.
మరి ఎటువంటి గుణాలు ఆడవారిలో ఉండకూడదు ఉంటే వాటి వలన ఏ సమస్యలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.చాణక్య ప్రకారం ఈ మూడు అలవాట్లు ఆడవారీకి అస్సలు ఉండకూడదు.
ఎవరిలో అయినా అబద్ధం ఆడే అలవాటు అంత మంచిది కాదు.ముఖ్యంగా ఆడవారిలో అబద్ధం చెప్పే అలవాటు ఎవరికీ అంత మంచిది కాదు.అమృతాన్ సాహసం మాయ మూర్ఖత్వం అన్నారు.అంటే ఈ అలవాటు ఉంటే అబద్దాల వల్లనే వాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని చాణక్య తెలిపారు.
ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఆడవారిలో భర్తతో ఏ భార్య కూడా అస్సలు వాదించకూడదు.ఎందుకంటే భర్తతో గట్టిగా అరిచి మాట్లాడడం వంటివి అసలు చేయకూడదు.
ఇలా చేస్తే కూడా కుటుంబంపై చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది.కనుక ఏ భార్య అయినా భర్తతో అస్సలు వాదించకూడదు అలా చేస్తే వారికి ఎంతో ప్రమాదం ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఆడవారు తరచుగా వారి అనారోగ్య సమస్యలని దాచేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం.అనారోగ్య సమస్యను అసలు దాచకూడదు.ఇలా చేయడం వల్ల వారికి ఉన్న వ్యాధి ఇంకా పెరిగి అది వారి ప్రాణాల్ని హరించే అవకాశం ఉంది.అయితే ఇలాంటి లక్షణాలు ఆడవారికి అస్సలు ఉండకూడదు.ఇలాంటి లక్షణాలు ఉండకుండా ఉండే ఆడవారు సమాజంలో ఎంతో గుర్తింపు పొందుతారు.