తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 20 , శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 20 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.00

రాహుకాలం:మ.10.30 ల12.00 వరకు

అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ.12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.దూర ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్మును తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి దేవదర్శనాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఈరోజు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల సంతోషంగా ఉంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఎక్కువగా లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనుల్లో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ కుటుంబ సభ్యులకు సమస్య ఇబ్బంది పెడుతుంది.ఈరోజు మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉండటం వల్ల అంతా మంచే జరుగుతున్న క్రమంలో వ్యవస్థలు కోల్పోయే అవకాశం ఉంటుంది.అనుకోకుండా దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుతాయి.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

మీ స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి నుండి ప్రశాంశాలు అందుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube