శివయ్య ప్రసన్నం కోసం ఈ పరిహారాలు చేయండి.. మీ ప్రతి కోరిక..?

హిందూమతంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి, ఒక గ్రహానికి అంకితం చేయబడి ఉంటుంది.అదేవిధంగా సోమవారం శివునికి( Maha Shiva ) అంకితం చేయబడింది.

 Follow These Tips On Monday To Please Maha Shiva Details, Monday , Maha Shiva,-TeluguStop.com

అయితే ఈ రోజున నియమాల ప్రకారం శంకరుడిని పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.అయితే ఈ రోజున శివుడిని ఆరాధించడం, ఉపవాసం( Fasting ) ఉండడం వలన భక్తుల కోరికలు నెరవేరుతాయి అని అందరూ నమ్ముతారు.

అయితే శివయ్య ఆశీర్వాదంతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.అలాంటి పరిస్థితుల్లో సోమవారం రోజు( Monday ) కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన భోళాశంకరుడిని సంతోష పెట్టవచ్చు.

Telugu Bhakti, Chandra Dosh, Devotional, Maha Shiva, Monday, Parameshwara, Shiva

సనాతన ధర్మం, మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలంటే ప్రతి సోమవారం శివుడికి నెయ్యి, చక్కెర, గోధుమ పిండితో చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి.అలాగే హారతిని కూడా ఇవ్వాలి.ఈ పరిహారంతో ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.ఇక ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్ర దోషం( Chandra Dosh ) తగ్గాలనుకున్నవారు తెల్లని దుస్తులను ధరించాలి.

ఇలా ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో తిలకం ( Tilak ) దిద్దుకోవాలి.ఇక పరమశివుని అనుగ్రహం పొందాలంటే నిస్వార్ధంగా ఆయనను ఆరాధించాలి.నిర్మలమైన భక్తి, అంకిత భావంతో పూజించాలి.

Telugu Bhakti, Chandra Dosh, Devotional, Maha Shiva, Monday, Parameshwara, Shiva

ప్రతిరోజు నిర్ణీత సమయంలో శివలింగాన్ని( Shivling ) పూజించాలి.జపమాలతో శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించాలి.మంత్రాలను జపించాలి.

ఇక సోమవారం లేదా మహాశివరాత్రి లాంటి రోజుల్లో లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజున ఉపవాస దీక్షను చేపట్టాలి.ఇక శివుడిని ప్రత్యేకంగా పూజించాలి.

స్నానం,ధ్యానం, తపస్సు మొదలైన వాటితో మానసిక శారీరక శుద్ధికరణతో శివపురాణం ( Shiva Puranam ) చదవాలి.లేదా శివుడికి సంబంధించిన పురాణాలు అధ్యయనం చేయాలి.

అంతేకాకుండా శివుడి మార్గదర్శకత్వంలో జీవించాలి.పేదలకు, నిరుపేదలకు దానం కూడా చేయాలి.

ఇక శివయ్య పూజ చేయడానికి ఇతరులకు కూడా సహాయం చేయాలి.సంతానం కలగాలంటే శివుని అనుగ్రహం కోసం పూజించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube