తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 28, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 28 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.22

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు

దుర్ముహూర్తం: సా.4.25ల5.13

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులకు వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట సహాయం పొందుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.తిరిగి మళ్లీ మీ సొమ్మును పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

శత్రువులకు దూరంగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతారు.ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు అనవసరంగా తల దూర్చకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్ము తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి.వాదనలకు దూరంగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబ బాధ్యతల గురించి ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరుల ద్వారా సహాయాన్ని కోరుకుంటారు.సమయం అనుకూలంగా ఉండదు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.

అనవసరమైన విషయాల గురించి అస్సలు పట్టించుకోరు.ఉద్యోగస్తులకు, వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఏ విషయంలోనైనా తొందరపడకండి.పిల్లల నుండి శుభవార్త వినాల్సి ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని చర్చలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube