ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.05
సూర్యాస్తమయం:సాయంత్రం.6.31
రాహుకాలం:ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 సా4.00 ల6.00
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32
మేషం:

మీరు ఎంచుకున్న రంగంలో ఒడిదుడుకులన్నీ మాయమవుతాయి.ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.అంతేకాకుండా విజయం మీ చెంతనే ఉంటుంది.మీ విజయాన్ని చూసి అందరూ గర్వ పడతారు.మీ కుటుంబం మీకు ఎల్లవేలలా అండగా నిలుస్తుంది.
వృషభం:

ఈరోజు మీరు సంతోషకరంగా ఉంటారు.ఇప్పటి వరకున్న కష్టాలనుంచి విముక్తి లభిస్తుంది.వ్యాపార విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి.
అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని కారణాల వల్ల సమస్యలు ఎదురవుతాయి.
మీకు ఇష్టమైన వారితో ఈరోజు సంతోషంగా గడుపుతారు.అనవసరమైన గొడవలకు దిగకండి.మీ జీవిత భాగస్వామి నుండి మీ పనిలో సహాయం దొరుకుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.కొనుగోలు వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.
ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఉత్సాహ పరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ పిల్లల చదువు నుండి మంచి విజయం ఉంటుంది.
సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపార రంగంలో లాభాలు ఉన్నాయి.
మీరు పనిచేసే చోట త్వరగా పని పూర్తవడంతో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.మీ వ్యక్తిత్వం వల్ల మంచి మిత్రులను సంపాదించుకుంటారు.
కన్య:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తవుతాయి.దూర ప్రయాణాల వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పనిచేసే చోట అందరికంటే ముందుంటారు.ఈరోజు మీ కుటుంబ ఆనందంగా గడుపుతారు.అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది.
తుల:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.కొన్ని శుభ కార్యాలకు సంబంధించిన ఖర్చులు కాగా చింత చెందాల్సిన అవసరం లేదు.వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల విజయం దక్కుతుంది.దీనివల్ల వల్ల ఆనందంగా ఉంటారు.కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.
వృశ్చికం:

ఈరోజు ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి.మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.
వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.మీరు చేసే పనులు వాయిదా పడతాయి.అనారోగ్య పరంగా మీరు మనశ్శాంతి కోల్పోతారు.
ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట మీదే విజయం ఉంటుంది.వ్యాపార రంగంలో పెట్టుబడులపై విజయం సాధిస్తారు.
కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.దీని వల్ల మనశ్శాంతి దొరుకుతుంది.
మకరం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.మీ సంతానం నుండి నిరాశ చెందుతారు.
దూరప్రయాణాలు వంటివి ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి.మీ భాగస్వామి తరపున బంధువులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆరోగ్య సమస్య ఈరోజు తీరిపోతుంది.మీ కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.
ఖరీదైన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.వ్యాపారస్తుల పెట్టుబడులో విజయం ఉంటుంది.
మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టమవుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఈరోజు తీర్థయాత్రలు వంటి ప్రయాణాలు చేస్తారు.బంధు మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి.
వ్యాపార విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి
.