తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.10

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu October 01 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం6.01

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల11.00 మ2.00 సా4.30

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరంటే గిట్టని వారికిదూరంగా ఉండండి.

వృషభం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోండి.

మిథునం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు మరింత సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట కొన్ని పనులు ఆగిపోతాయి.

కర్కాటకం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.ఏ పని మొదలు సక్రమంగా సాగుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంది.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

కన్య:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కొన్ని పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంది.మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ధనుస్సు:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు

కుంభం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

మీనం:

Telugu October, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పనుల్లో కాస్త కష్టపడాల్సి వస్తుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube