ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.45
రాహుకాలం: సా.3.00 ల4.30
అమృత ఘడియలు:ఉ.6.00ల8.00,సా.4.40ల6.40
దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23ప.11.15ల12.00
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ఉద్యోగంలో మంచి లాభం పొందుతారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి బయట చాలా సంతోషంగా గడుపుతారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.తీరికలేని సమయంతో గడుపుతారు.
వృషభం:

ఈరోజు విద్యార్థులు పరీక్షలు బాగానే రాస్తారు.కానీ మీ మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది.స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.కొందరికి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా గడుపుతారు.
మిథునం:

ఈరోజు మీరు బయట ఇచ్చిన డబ్బు ఇచ్చింది ఇచ్చినట్టుగా మీ చేతి కందుతుంది.మీ ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కర్కాటకం:

ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకపోవడం మంచిది.మీరు అంటే గిట్టని వారు మీరు చేసే పనుల్లో తలదూర్చుతారు.స్నేహితుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట ఒత్తిడి చాలా ఉంటుంది.
సింహం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా నిదానంగా పూర్తవుతుంది.సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కన్య:

ఈరోజు మీరు చేసే పనుల్లో అడ్డంకులు ఎదుర్కుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ ఆకాశం ఉంటుంది.
తులా:

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తున్నారు.మీరంతా కలసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి మంచిది.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
వృశ్చికం:

ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి మంచిది.స్నేహితులతో బయట సమయానికి కాలక్షేపం చేస్తారు.తోబుట్టువుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కుంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.జాగ్రత్తగా ఉండటం మంచిది.
ధనస్సు:

ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయడం మంచిది.
స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకరం:

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి ఆలోచనలు చేస్తారు.మీ సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొందరి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
కుంభం:

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.విదేశీ ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉంటారు.ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగానే ఈరోజు చేతికందుతుంది.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు.