తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూన్ 14, మంగళవారం, జ్యేష్ఠ మాసం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం: సా.3.

00 ల4.30

అమృత ఘడియలు:ఉ.

6.00ల8.

00,సా.4.

40ల6.40

దుర్ముహూర్తం:ఉ.

8.32ల9.

23ప.11.

15ల12.00

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఉద్యోగంలో మంచి లాభం పొందుతారు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి బయట చాలా సంతోషంగా గడుపుతారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.తీరికలేని సమయంతో గడుపుతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు పరీక్షలు బాగానే రాస్తారు.కానీ మీ మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది.

స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.కొందరికి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు బయట ఇచ్చిన డబ్బు ఇచ్చింది ఇచ్చినట్టుగా మీ చేతి కందుతుంది.

మీ ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకపోవడం మంచిది.

మీరు అంటే గిట్టని వారు మీరు చేసే పనుల్లో తలదూర్చుతారు.స్నేహితుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.బయట ఒత్తిడి చాలా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా నిదానంగా పూర్తవుతుంది.

సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనుల్లో అడ్డంకులు ఎదుర్కుంటారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.

విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ ఆకాశం ఉంటుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తున్నారు.మీరంతా కలసి యాత్రలకు వెళ్తారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి మంచిది.

మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి మంచిది.

స్నేహితులతో బయట సమయానికి కాలక్షేపం చేస్తారు.తోబుట్టువుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కుంటారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయడం మంచిది.స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి ఆలోచనలు చేస్తారు.

మీ సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొందరి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /  ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

విదేశీ ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉంటారు.ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగానే ఈరోజు చేతికందుతుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు.

వైరల్ వీడియో: రీల్స్ కోసం ప్రాణం పోగొట్టుకున్న యువకుడు..