ఏకాదశ, ద్వాదశ రుద్రులు అంటే ఎవరు ?

శివుడు మనకు మొత్తం 11 రూపాల్లో దర్శనం ఇస్తాడు.స్వామి వారు అలా దర్శనం ఇవ్వడాన్నే ఏకాదశ రుద్రులు అటారు.

 Who Is Ekadasha And Dwadasha Rudrulu Details, Dwadash Rudrulu, Ekadash Rudrulu,-TeluguStop.com

అలాగే మన పురాణాల ప్రకారం ద్వాదశ రుద్రులు కూడా ఉన్నారు. శివోమహేశ్వరః శంభుః శ్రీకంఠో భవ ఈశ్వరః మహాదేవః పశుపతిః నీలకంఠో వృషధ్వజః పరమేశ ఇమే రుద్రా ఏకాదశ సమీరితాః అని శివతత్త్వ రత్నాకరం.

దీనిని బట్టి 1.శివుడు, 2.మహేశ్వరుడు 3.శంభుడు 4.శ్రీకంఠుడు 5.భవుడు 6.8.పశుపతి 9.నీలకంఠుడు 10.అనువారు ఏకాదశరుడుడు.10 వృపర్వతాడు శ్వరుడు, 7.మహాదేవుడు 11.పరమేశుడు.అలాగే మరొక పక్షము ననుసరించి.

1.అజుడు, 2.ఏకపాదుడు, 3.అహిర్బుధ్న్యుడు, 4.త్వష్ట,  5.రుద్రుడు, 6.హరుడు,  7.శంభుడు, 8.త్రయంభకుడు, 9.అపరాజితుడు, 10.ఈశానుడు మరియు 11.త్రిభువనుడు అనువారు ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు.ఇంకా కొన్ని మత భేదాలు ఉన్నాయి.వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి.

Telugu Bolashankarudi, Devotional, Mahashivudu, Shambo Shankara, Shiva Rupas-Lat

అలాగే ధాత, మిత్రుడు, అర్యముడు, శుక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పుమ్షుడు, సవిత, త్వష్ట, విష్ణువు… వీరిని ద్వాదశ రుద్రులు అంటారు.ఇవే కాకుండా జయంతుడు, భాస్కరుడు, భానుడు, ఆదిత్యుడు… ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడినవి.

మన హిందూ పురాణాల ప్రకారం ఆ పరమ శివుడిని ఎన్ని రూపాల్లో అయినా పూజించకోవచ్చు.ధ్యానించు కోవచ్చు.

ఈ స్వామి వారిని ఎలా పిలిచినా పలుకుతూ మన కోరికలను తీర్చేందుకు ఎప్పుడూ ముందుంటారు.కోరిన కోర్కెలు తీర్చే ఆ భోళా శంకరుడిని అందరూ ధ్యానిస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube