ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.14
సూర్యాస్తమయం: సాయంత్రం 05.25
రాహుకాలం: ఉ.12.00 ల1.30
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.11.36ల12.24
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి లో లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
సింహం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.
కుటుంబ సభ్యులకు ముఖ్య విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాలను అసలు పట్టించుకోరు.ఈరోజు అనుకూలంగా ఉంది.
తులా:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అది సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్థులకు పెట్టుబడిలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి అసలు పట్టించుకోకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.కుటుంబ సభ్యుల బాధ్యతలను తీసుకోవాలి.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.అనుకోకుండా కొత్త పరిచయాలు పెరుగుతాయి.
మీనం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తల్లిదండ్రులతో మీ సమస్యల గురించి చర్చలు చేయాలి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
LATEST NEWS - TELUGU