ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.51
సూర్యాస్తమయం: సాయంత్రం 06.40
రాహుకాలం: మ.2.03 నుంచి 04.07 వరకు
అమృత ఘడియలు: ఉ.05.40 నుంచి 07.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.02 నుంచి 06.50 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు మనసులో ఉన్న మాటలు ఇతరులతో పంచుకోండి.మీ కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.
అనుకోకుండానే మీ ఇంటికి బంధువులు వస్తారు.తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
వృషభం:
ఈరోజు వ్యాపారస్తులు ఎప్పటి నుంచో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగానే తిరిగి నీ చేతి కందుతుంది.
మిథునం:
ఈరోజు మీరు కొందరి కొత్త వ్యక్తుల్ని కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.
సమయానికి డబ్బు చేతికి అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీకు ఆర్థికపరంగా కలిసి వస్తుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన త్వరగా పూర్తి చేస్తారు.మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీకు గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ తిరిగి మీ చేతికి వస్తాయి.కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.మీరు చేసే ఉద్యోగంలో అలసట ఎక్కువగా ఉంటుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
కన్య:
ఈరోజు మీ కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తీరిపోతాయి.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
తోటి వారి సహాయం మీకు ఎప్పుడు అందుతుంది.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తులా:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.తరచూ మారే మీ ఆలోచనల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
మకరం:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీరు చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో కలసి యాత్రలకు వెళ్తారు.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
కుంభం:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని వ్యక్తిగత విషయాలు మీతోబుట్టువులతో పంచుకోండి.ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పని మొదలుపెట్టిన త్వరగా పూర్తవుతుంది.
మీనం:
ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
DEVOTIONAL